‘ఉన్న భూమి ట్రిపుల్ ఆర్‌లో పోవట్టె!’ అంటూ బెంగపడిన రైతు చివరికి గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం నర్సన్నపేటలో చోటు చేసుకున్నది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదివారం మర్కూక్ మండలానికి చెందిన బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు, సేవారత్నం అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య, నాయకులు రాజేశ్వర్‌రావు, అప్పాల భాస్కర్, పిట్టల