గోదావరిఖని పైనింక్లయిన్ నుంచి చౌరస్తాకు వెళ్లే ప్రధాన రోడ్డు. మార్గమధ్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో సీత నగర్ బోర్డు వద్ద వాహనాల రాకపోకల గందరగోళం చూస్తున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రూట్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు.