ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు మరియమ్మ.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోళి మండలం పెద్ద ధన్వాడ. గ్రామ సమీపంలో ఏర్పాటవుతున్న ఇథనాల్ కంపెనీ వద్దని ధర్నా చేయడానికి వెళ్లగా అక్కడున్న గాయత్ర
ఆమె కుటుంబ సభ్యులకు రూ.15 లక్షల పరిహారం కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం హైకోర్టుకు ఏజీ వివరణ హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భునవగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్స్టేషన్లో మరియమ్మ మృత�