అర్హులందరికీ నూతన పెన్షన్లు ఇవ్వాలి : తాటికొండ సీతయ్య
అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు వెంటనే ఇవ్వాలని తుంగతుర్తి మండల మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం...
తుంగతుర్తి, ఆగస్టు 03 : అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు వెంటనే ఇవ్వాలని తుంగతుర్తి మండల మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 నుండి వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగుల కుటుంబ సభ్యులకు పెన్షన్లు ఇస్తామని చెబుతుందే తప్పా అధికారులకు ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. అదేవిధంగా గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ నిమ్మకు నీరేత్తే విధంగా చూస్తుందని ఆరోపించారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా కాల్వలకు రైతుల పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు దొంగరి శ్రీనివాస్, సర్పంచులు మేడదుల రమేష్, మాత్తంగి వెంకటమ్మ కరుణాకర్, నాయకులు నల్లబెల్లి వెంకటేష్, బొజ్జ సాయికిరణ్, బల్లెం ప్రవీణ్, గోపగాని వెంకన్న వెంకటేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

