భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మలేషియా ఓపెన్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. బుధవారం తన తొలి మ్యాచ్లో సింధు 12-21, 21-10, 15-21 స్కోరుతో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది.
న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ స్టార్ షట్లర్ కరోలినా మారిన్ ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంది. ఎడమ మోకాలికి తీవ్రగాయమై శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో ఆమె ఈ నిర్ణయం తీ�