ఒలింపిక్స్ నుంచి మారిన్ ఔట్

న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ స్టార్ షట్లర్ కరోలినా మారిన్ ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంది. ఎడమ మోకాలికి తీవ్రగాయమై శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ‘నా ఎడమ మోకాలి ఎముకల్లో పగుళ్ల వల్ల తీవ్ర గాయమైనట్టు వైద్య పరీక్షల్లో తేలింది. ఈ వారంలో శస్త్రచికిత్స చేయించుకుంటా. ఒలింపిక్స్‌కు రెండు నెలలే ఉండడంతో మళ్లీ కోలుకొని ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. ఈ ఏడాది విశ్వక్రీడల్లో పాల్గొనడం సాధ్యమయ్యే పని కాదు’అని మారిన్ మంగళవారం ట్వీట్ చేసింది. 2019లోనూ కుడి మోకాలి గాయం వల్ల కరోలినా దాదాపు 9 నెలలు ఆటకు దూరమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

