తానూర్ మండలంలోని 20 గ్రామాల్లో బంతిపూలు సాగు చేశారు. ప్రస్తుతం పత్తి, సోయా, ఇతర పప్పు దినుసుల సాగుకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. లాభాలు తక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఈ యేడు బంతిపూల సాగుకు మొ
వాణిజ్యపరంగా సాగుచేసే పూలలో ‘బంతి’ ముఖ్యమైనది. పండుగలు, శుభకార్యాల సమయంలో వీటికి మంచి గిరాకీ ఉంటుంది. బంతిపూల పంటకాలం 120రోజులు కాగా, నాటిన 55 రోజుల నుంచే దిగుబడి మొదలవుతుంది.