మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఒట్టి బూటకమని మావోయిస్టులు (Maoist Party) ఆరోపించారు. హిడ్మా (Hidma) ఆచూకీ కోసం పోలీసులు ఎలాంటి ఆపరేషన్ నిర్వహించలేదని.. దారుణంగా హత్య చేశారని వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ ఓ లేఖ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఓ బూటకమని తెలంగాణ పౌరహక్కుల సంఘం అభిప్రాయపడింది. కోవర్టు ఆపరేషన్తోనే వారిని మట్టుబెట్టారని ఆందోళన వ్యక్తం చేసింది.
Gajarla Ravi | ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల రవితోపాటు (Gajarla Ravi) పలువురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. వారి మృ