Philippines President | ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు (Philippines President) ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ (Ferdinand R Marcos Jr) ఆగస్టు 4 నుంచి భారత్ (India) లో పర్యటించనున్నారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు పర్యటన కొనసాగనుంది.
భారత్, చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఈ నెల 9న ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకొన్నది. భౌతిక దాడుల వల్ల ఈ ఘటనలో �