అమెరికాలోని అలాబామా స్టేట్స్ హన్స్ విల్ సిటీలో రాకెట్ సిటీ నిర్వహించిన మారథాన్ రన్ (21 కిలో మీటర్ల విభాగం)లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన బుర్ర లాస్యగౌడ్ బంగారు పతకం సాధించింది.
స్వతంత్ర వజ్రోత్సవాల వేళ.. ప్రముఖ మారథాన్ రన్నర్ సోమ జగన్మోహన్ 75 కిలోమీటర్లు పరిగెత్తి ఆకట్టుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ రన్‌ను సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి ప్రార�