Manoj Jarange | మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయమై మరాఠా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న మనోజ్ జరాంగే పాటిల్ (Manoj Jarange Patil) యూటర్న్ తీసుకున్నారు. ‘మహా’ ఎన్నికల నుంచి వైదొలిగారు.
విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి పది శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఎం ఏక్నాథ్ షిండే మరాఠా కోటాపై బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే మళ్లీ దీక్షకు దిగారు. శనివారం జల్నా జిల్లాలోని తన స్వగ్రామం అంతర్వాలి-సారతి గ్రామంలో ఆమరణ నిరాహార దీక్షను మొదలుపెట్టార�