Maoist Chalapathi | తాజాగా ఆ ఎన్‌కౌంటర్‌తో ముడిపడిన మరో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా తన కదలికల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే చలపతి గతంలో చేసిన ఒక చిన్న పొరపాటే ఇప్పుడు ఆయన ప్రాణం పోవడానికి కారణమైనట�
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు సహా 14 మంది మరణించారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రా రెడ్డి (Maoist Chalapathi) అలియాస�