మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క (Maoist Sujathakka) అలియాస్ పోతుల కల్పన అలియాస్ మైనక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమెతోపాటు మరో ముగ్గురు మావోస్టులు ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్ : అగ్నిపథ్ పథకం పేరుతో యువతరాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఆరోపించారు. దేశాన్ని శాశ్వతంగా బంధీగా మార్చుకునేందుకు ఆర్�