కొవిడ్ వేరియంట్ల పరిణామ క్రమాన్ని పరిశీలిస్తున్నామని, కొవిడ్‌కు, గుండెపోట్లకు మధ్య సంబంధమేమైనా ఉందా అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
mansukh mandviya | vaccines | త్వరలోనే మరో రెండు స్వదేశీ 'కోవిడ్ వ్యాక్సిన్లు' అందుబాటులోకి రాబోతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండ్వియ సోమవారం జరిగిన పార్లమెంటు సమావేశంలో తెలిపారు