జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మానోపాడు మండలం నారాయణపురం స్టేజి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.
Viral Video | కండ్లలో నుంచి నీరు రావడం సహజమే. కండ్లలో నుంచి చిన్న రాళ్లు రావడమూ చూశాం. కానీ, తొలిసారిగా ఓ బాలిక కండ్లలో నుంచి బియ్యపు గింజలు వస్తున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మాన�