AIFF : భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు కొత్త కోచ్ ఎవరనేది త్వరలోనే తేలిపోనుంది. హెడ్కోచ్ మనొలో మర్కెజ్పై వేటు అనంతరం ఏర్పడిన అనిశ్చితికి ఆగస్టు 1న తెరదించనుంది ఆలిండియా ఫుట్బాల్ సమాఖ్య(AIFF).
భారత ఫుట్బాల్ కోచ్ మనొలొ మార్కేజ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. నిరుడు జాతీయ జట్టుకు కోచ్గా నియమితుడైన మనొలొ హయాంలో భారత జట్టు ఏడాదికాలంలో 8 మ్యాచ్లు ఆడి ఒకే ఒకదాంట్లో గెలిచింది.
హైదరాబాద్ చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్కు ఆతిథ్యమిచ్చింది. స్థానిక గచ్చిబౌలి స్టేడియం వేదికగా మంగళవారం ఇంటర్కాంటినెంటల్ కప్ అట్టహాసంగా ప్రారంభమైంది.