Intercontinental Cup | భారత్, మారిషస్ మ్యాచ్ డ్రా
హైదరాబాద్ చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది. స్థానిక గచ్చిబౌలి స్టేడియం వేదికగా మంగళవారం ఇంటర్కాంటినెంటల్ కప్ అట్టహాసంగా ప్రారంభమైంది.
Intercontinental Cup | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది. స్థానిక గచ్చిబౌలి స్టేడియం వేదికగా మంగళవారం ఇంటర్కాంటినెంటల్ కప్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ ఎలాంటి గోల్ లేకుండా డ్రాగా ముగిసింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో తమ(124) కంటే 55 ర్యాంక్‌లు తక్కువగా ఉన్న మారిషస్(179)ను భారత్ నిలువరించలేకపోయింది. కోచ్‌గా మనాలో మార్వెజ్ తన తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టలేకపోయాడు.
రౌండ్ రాబిన్లో భాగంగా ఈనెల 9న భారత్, సిరియాతో తలపడనుంది. అంతకుముందు ఆతిథ్య భారత్, మారిషస్ జట్ల మధ్య మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి టోర్నీని అధికారికంగా ప్రారంభించి ఇరు జట్ల ప్లేయర్లతో కరాచలనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కల్యాణ్ బౌచే, మంత్రి పొన్నం ప్రభాకర్, సాట్జీ చైర్మన్ శివాసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

