పేదరికాన్ని జయించి ఐపీఎస్ సాధించిన మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా దర్శకుడు విధు వినోద్చోప్రా రూపొందించిన ‘12th ఫెయిల్' చిత్రానికి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కించ
మనోజ్ ఢిల్లీలోని ఓ గ్రంథాలయంలో కొంతకాలం పనిచేశాడు. ఆ అనుభవం పరీక్షల ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపకరించింది. అక్కడ మాగ్జిం గోర్కి, అబ్రహం లింకన్‌లాంటి రాజనీతివేత్తలు మొదలు గజానన్ మాధవ్ ముక్తిబోధ్ లాంటి �