కేంద్రం ప్రవేశపెట్టిన ‘జన్మన్' ఆదిమ గిరిజనులకు వరంగా మారనున్నది. ఈ పథకం ద్వారా ఆదివాసీ తెగలకు చెందిన కొలాం, మన్నేవార్, తోటి గ్రామాలను ప్రగతి బాట పట్టించనుం డగా, ఆ మేరకు యంత్రాంగం సర్వే చేస్తున్నది.
ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోటపల్లి : అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న ఆదివాసీ మన్నెవార్ల సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోరారు. గురువారం శాసనమండలి సమ�