జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపులేకుండా పోతున్నది. బోధన్ విడిజన్లోని మంజీరా నది ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇసుకాసురులు నిబంధనలకు క్వారీలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయా�
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మంజీరా నది పొంగిపొర్లుతున్న ది. దీంతో వనదుర్గప్రాజెక్టు పరవళ్లు తొక్కుతూ దుర్గామాత ఆలయం ముందు నుంచి నిజాంసాగర్ వైపు పరుగులిడుతున్నది.
మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
చుట్టూ పచ్చని పొలాలు.. మధ్యలో వంకలు తిరిగిన మంజీర నది. సూర్యుడిని కమ్మేసిన మబ్బుతునక.. చినుకు రాలితే ఒడిసిపట్టుకుందామా అన్నట్టు చూస్తున్న జలదోసిలి. అది సంధ్యాసమయపు మేఘ మంజీరం. హెలికాప్టర్ నుంచి తీసిన ఈ ద�