Manjeera Pushkaralu | మంజీరా నది పుష్కరాలకు సిద్ధమైంది. మెదక్ మండలం పేరూరు గ్రామ సమీపంలోని గరుడగంగ సరస్వతీ మాత ఆలయం వద్ద నేటి నుంచి 12 రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలకు అధికారులు, ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశా
Manjeera Pushkaralu | మెదక్ జిల్లా మెదక్ మండలం పేరూర్ గ్రామ శివారులో గరుడగంగా మంజీరా నదికి 2011లో తొలిసారి పుషరాలు నిర్వహించారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమ సారథి, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కరాలను ప్రారంభించారు.