బేల మండల వ్యాప్తంగా పొలాల అమావాస్య పండుగను రైతులు ఘనంగా జరుపుకున్నారు. హనుమాన్ ఆలయాల ప్రదక్షిణలు చేయించారు. పొలాల పండుగతో పంటలు సమృద్ధిగా పండుతాయని రైతుల విశ్వసిస్తారు.
గౌతమ బుద్ధుడు చూపిన బాటలో నడుస్తూ ప్రశాంత జీవనం గడపాలని, ఆ మహనీయుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. బౌద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని కైలాస్నగర్లో