మహిళల జాతీయ బాక్సింగ్ టోర్నీలో మనీశా మౌన్, జాస్మిన్ లంబోరియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల 60కిలోల క్వార్టర్స్‌లో జాస్మిన్.. పూనమ్ కైత్వాస్(మహారాష్ట్ర)పై అలవోక విజయం సాధించింది.
Women's National Boxing Championship: మహిళల జాతీయ ఛాంపియన్‌షిప్‌లో సర్వీసెస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మనీషా మౌన్, జాస్మిన్ లంబోరియాలు సెమీస్‌కు దూసుకెళ్లారు.