Manipur violence | మణిపూర్ (Manipur violence)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఐదో నిందితుడి (5th accused)ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు (police) తెలిపారు.
Manipur Violence | జాతి ఘర్షణల మధ్య ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన ఇటీవలే దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ సంస్థలు, భద్రతా దళాలు రాష్ట్రంలోని అన్ని సంఘ�