కల్లోలిత మణిపూర్ రాష్ట్రంలో కుకీ, మైతీ వర్గాల సంఘర్షణ ఇప్పుడు డ్రోన్ దాడులకు విస్తరించింది. రాష్ట్ర పోలీసులు ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికి నేషనల్ సెక్యూరిటీ గార్డు (ఎన్ఎస్జీ)లను ఆశ్రయించారు.
మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ పౌరులు, విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది.