ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్షిప్లో భారత్కు మరోసారి చుక్కెదురైంది. నాకౌట్ దశలో తొలి రౌండ్లోనే భారత పురుషుల, మహిళల జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో భారత జోడీ మనిక బాత్రా-సాతియాన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో భారత ద్వయం 3-0 తేడాతో ప్రపంచ 9నంబర్ స్పెయిన్ జంట మారియా జియావో-అల్వారో రోబ�