సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రం పరిశోధనల్లో దేశంలో రెండోస్థానంలో నిలిచినట్లు పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త సుచిత్ర అన్నారు. మంగళవారం ఫల పరిశోధన కేంద్రంలో మామిడి పండ్ల ప్రదర్శన ఏర్పాటు చేశా�
మామిడి కాయల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తున్నది. మామిడి తోటల సాగు విస్తీర్ణంలో దేశంలోనే తొమ్మిదో స్థానంలో నిలిచిన తెలంగాణ.. ఉత్పత్తిలో మాత్రం ఐదో స్థానంలో నిలవడం విశేషం.