Vikarabad | గత రెండు,మూడు రోజులుగా భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో వికారాబాద్ మండలంలోని ఆయా గ్రామాల రైతులకు చెందిన మామిడి, కూరగాయల పంటలు పాడైపోయాయి.
Mango Farm | మ్యాంగో ఫ్రూట్ కవర్లను 50 శాతం సబ్సిడీపై మామిడి రైతులకు అందించడం జరుగుతుందని కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఆదిశంకర్, ఉద్యానవన శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు.