శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో (Travels Bus) భారీ చోరీ జరిగింది. ఓ ప్రయాణికురాలి బ్యాగ్లో రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను గుర్తుతెలియన వ్యక్తులు అపహరించారు. గుర్తించిన మహిళ డయల్ 100కు కాల్ చేసింది.
అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చొరవతో దమ్మపేటలో నూతన కోర్టు భవన ఏర్పాటు పనులు వేగవంతంగా సాగుతున్నాయని కొత్తగూడెం జిల్లా జడ్జి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ పేర్కొన్నారు.