Warangal | ఇటీవల అనారోగ్యంతో మండలంలోని మధిర మందపల్లి గ్రామానికి చెందిన బూర్గుల యువరాజు (40) మరణించారు. విషయం తెలుసుకున్న 2000-01 పదవ తరగతి మిత్ర బృందం రూ. 45 వేలు వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు.
సిద్దిపేటకు (Siddipet) వీలైనంత తొందర్లో రైలు (Train) కూత వినిపించాలని, యుద్ధప్రాతిపదికన ట్రాక్ (Railway track) నిర్మాణ పనులను పూర్తిచేయాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు.