Harish Rao | బీరప్ప దేవుని దీవెనతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలను ఆగం చేస్తున్న ప్రభుత్వం కండ్లు తెరిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra pradesh) అంబేద్కర్ కోనసీమ (Konaseema) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆలమూరు మండలం మడికి వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు.. టాటా మ్యాజిక్ వ్యాన్‌ను ఢీకొట్టింది.