English Olympiad | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎల్టా ( ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో మండల స్థాయి పోటీలు నిర్వహించారు.
సీఎం కప్ టోర్నీలో మండల స్థాయి పోటీలు బుధవారం ముగిశాయి. పండుగ వాతావరణంలో మూడు రోజుల పాటు ఆసక్తికరంగా సాగిన పోటీల్లో ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెల�