మండల్ కమిషన్(Mandal Commission) సిఫారసులతోనే ఇతర వెనకబడిన తరగతులకు కేంద్ర విద్యా, ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని యూనివర్సిటీ ఆర్ట్స్కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకర జ్యోతి అన్నారు.
Sudhanshu Trivedi : రాహుల్ గాంధీ పార్లమెంట్లో పదేపదే కులం ప్రస్తావన తీసుకురావడంపై కాంగ్రెస్ ఎంపీ లక్ష్యంగా కాషాయ పార్టీ తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించింది.