ప్రతి రెండేళ్లకోసారి జరిగే అమ్మవార్ల మహాజాతర అనంతరం వచ్చే ఫిబ్రవరిలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మేడారం, కన్నెపల్లిలో సమ్మక్క, సా రక్క పూజారులు ఆయా పూజా మందిరాల్లో మండెమెలిగే పండుగను నిర్వహిస్�
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం సమ్మక్క-సారక్క మండమెలిగే పండుగను పూజారులు ఘనంగా నిర్వహించారు. ముందుగా సమ్మక్క పూజా మందిరంలో తల్లి గద్దెను, అమ్మవార్ల పూజా సామగ్రిని పూజారులు సిద్దబోయిన ము�