MAA Elections | ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు ఘనవిజయం సాధించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
MAA Elections | ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల సమయాన్ని పొడిగించారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న రెండు ప్యానెళ్ల కోరిక మేరకు పోలింగ్ సమయాన్ని గంట సేపు పొడిగిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.