మీడియాపై సినీనటుడు మోహన్‌బాబు (Mohan Babu) దాడి కేసులో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. జల్పల్లిలోని నివాసం వద్ద ఓ మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి చేయడంపై పహాడీషరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
నీనటుడు మోహన్‌బాబు కుటుంబంలో వివాదం బుధవారం ఓ కొలిక్కి వచ్చింది. జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద రెండు రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగాయి.