ఓవైపు గుట్టలు.. అటవీ జంతువుల ఆవాసాలు.. మరోవైపు పచ్చని పైరు.. అడవి జంతువుల దాడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి పక్షుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఓ రైతు మంచె నిర్మించాడు. మంచెపై కూర్చొన�
చుట్టూ పచ్చగా పరుచుకున్న పొలాలు.. మధ్యలో అమ్మ చెట్టు.. ఆ తల్లి ఒడిలో అంచెలంచెలుగా రెండు మంచెలు.. ఆకుల నీడలో వెలసిన ఈ మేడ అద్భుతంగా ఉన్నది కదూ.. నీటి గలగలలతో సేద్యం ఇప్పుడు పండుగైంది.