ఓవైపు గుట్టలు.. అటవీ జంతువుల ఆవాసాలు.. మరోవైపు పచ్చని పైరు.. అడవి జంతువుల దాడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి పక్షుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఓ రైతు మంచె నిర్మించాడు. మంచెపై కూర్చొని పంటను కాపాడుకుంటున్న ఈ గిరిజన మహిళా రైతు చిత్రం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండంలోని గూండెపెల్లిది.
– మంచిర్యాల స్టాఫ్ ఫొటోగ్రాఫర్