రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్యను అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నదని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు.
విద్యార్థులు ప్రభుత్వ బడిలో చదువుకునేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ‘మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా సింగారెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాలను ఆయన బుధవారం సాయంత్రం ప్రారంభించ