స్వరాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలు సర్కార్ బడులకు కార్పొరేట్ వైభవం తెచ్చింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికేడాది ప్రవేశాల సంఖ్య పెరుగుత�
సాధారణంగా ప్రభుత్వ బడులంటే అందరికీ చులకనే.. ప్రభుత్వ బడుల బలోపేలానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధన్యం ఇవ్వడంతో పాటు మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలకు దీటుగా మౌలిక సౌకర్