mass suicide | ఒక వ్యక్తి మృతదేహాన్ని గోవాలో గుర్తించారు. అతడి భార్య, కుమారుడి మృతదేహాలు కర్ణాటకలోని బీచ్లో లభించాయి. ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు (mass suicide) పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ : నగరంలోని హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుంట్లూరు నుంచి గోరెల్లి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన కుంట్లూరు శ్రీరామ్నగర్కు చెందిన కార్తీక్ అ�