Mamukkoya | అలనాటి మలయాళ నటుడు మముక్కోయ (76) ఇక లేరు. గత సోమవారం కేరళలోని మలప్పురం జిల్లా వందూర్లో ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన మముక్కోయ ఛాతిలో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలారు.
మలప్పురంలోని ఫుట్బాల్ మైదానంలో కుప్పకూలి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ మళయాళ నటుడు మాముక్కోయ (76) ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.