Mamukkoya | మలయాళ నటుడు మముక్కోయ హఠాన్మరణం
Mamukkoya | అలనాటి మలయాళ నటుడు మముక్కోయ (76) ఇక లేరు. గత సోమవారం కేరళలోని మలప్పురం జిల్లా వందూర్‌లో ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన మముక్కోయ ఛాతిలో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలారు.
మలప్పురం: అలనాటి మలయాళ నటుడు మముక్కోయ (76) ఇక లేరు. గత సోమవారం కేరళలోని మలప్పురం జిల్లా వందూర్‌లో ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన మముక్కోయ ఛాతిలో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలారు. దాంతో ఆయనను వెంటనే మలప్పురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
పరిశీలించిన వైద్యులు కార్డియాక్ అరెస్టుతో ఆయన కుప్పకూలారని తేల్చారు. కార్డియాక్ అరెస్ట్ అనంతరం ఆయన మెదడు రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం జరిగిందన్నారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మముక్కోయ తుదిశ్వాస విడిచారు. మముక్కోయ 1970లలో సినీరంగ ప్రవేశం చేసి ఎన్నో సినిమాల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

