Mamta Banerjee | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. పని చేసేందుకు కేంద్ర యంత్రాంగం అనుమతించడం లేదని ఆరోపించారు. స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ విచారణ కోసం కోల్కతా సీబీ
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి పట్టుమని ఏడాదిన్నర దాటిందేమో.. ఆ ఎన్నికల్లో బీజేపీ వేయని వేషం లేదు.. వాడని ఆయుధం లేదు.. ఆడని డ్రామా లేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం దగ్గర్నుంచి.