Mamindla Anjaneyulu | ఇటీవల మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో మామిండ్ల ఆంజనేయులుపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతున్నదని, కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరుతున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి, పీస�