గురుకుల పాఠశాలలను బలోపేతం చేసేందుకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని గురుకుల జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. జేఏసీ కేంద్ర కార్యాలయంలో శనివారం నేతలు సమావేశమయ్యారు.
ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోని ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రమోషన్లను కల్పించి న్యాయం చేయాలని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ తరపున మామిడి నారాయణ, డాక్టర్ మధుసూదన్ కోరారు.