ఆల్ ఇండియా డెమెక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) జాతీయ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పీకే శ్రీమతి, కననిక ఘోష్ ఎన్నికయ్యారు. 14వ జాతీయ మహాసభలు బుధవారం హైదరాబాద్లో ముగిశాయి.
ఈ నెల 25 నుండి 28 వరకు హైదరాబాద్ నగరంలో జరుగనున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభల ప్రారంభ రోజు 25వ తేదీన నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష�