హైడ్రా వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నది. పెద్దల భవనాల కూల్చివేతతో మొదలైన హైడ్రా బుల్డోజర్ ఇప్పుడు సామాన్య జనంపైకి దూసుకురావటంతో పార్టీలో చర్చనీయాంశమైంది.
టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లకు హారిజాంటల్ (సమాంతర) విధానాన్ని అనుసరించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశ�