ఆకాశంలో సగం.. బస్సులో ఫుల్ అనే రోజులు వచ్చాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత పురుష ప్రయాణికుల పాట్లు అన్నీఇన్నీ కావు. టికెట్ తీసుకొని ప్రయాణించే పురుషులేమో నిలబడి ప్రయాణం
సాధారణంగా బస్సుల్లో లేడీస్కు సపరేట్గా సీట్లు ఉంటాయి. వాళ్ల కోసం 30 శాతం లేదా 40 శాతం సీట్లను రిజర్వ్ చేస్తుంటారు. అయితే.. ఒకవేళ లేడీస్ లేకపోతే.. ఆ సీట్లలో ఇన్ని రోజు మగవాళ్లు కూడా కూర్చునేవారు. క�