Local Buses : లేడీస్ సీట్లలో కూర్చుంటే.. ఇక నుంచి ఫైన్.. ఆదేశాలు జారీ
సాధారణంగా బస్సుల్లో లేడీస్కు సపరేట్గా సీట్లు ఉంటాయి. వాళ్ల కోసం 30 శాతం లేదా 40 శాతం సీట్లను రిజర్వ్ చేస్తుంటారు. అయితే.. ఒకవేళ లేడీస్ లేకపోతే.. ఆ సీట్లలో ఇన్ని రోజు మగవాళ్లు కూడా కూర్చునేవారు. కొందరైతే.. లేడీస్ బస్సులో ఉన్నా.. లేడీస్ సీట్లలో దర్జాగా కూర్చుంటారు.

అటువంటి వాళ్లకు చెక్ పెట్టేందుకే.. ముంబైలోని BEST ఈ నిర్ణయం తీసుకుంది. ముంబైలో తిరిగే లోకల్ బస్సులో లేడీస్ కోసం రిజర్వ్ చేసిన సీట్లలో మగవాళ్లు కూర్చుంటే.. 500 రూపాయల ఫైన్ విధించనుంది. అలాగే… మహారాష్ట్ర మోటర్ వెహికిల్ రూల్స్ ప్రకారం.. మహిళల సీట్లలో కూర్చునే మగవాళ్లపై సెక్షన్ 102 కింద కేసు ఫైల్ చేయనున్నారు.
BEST కు మహిళా ప్యాసింజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మహిళల సీట్లలో కూర్చునే పురుషులకు కండక్టర్లే ఫైన్ వేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

